Main Menu

Aalimaganisamdiki Naddamunnadaa (ఆలిమగనిసందికి నడ్డమున్నదా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 873 | Keerthana 432 , Volume 18

Pallavi: Aalimaganisamdiki Naddamunnadaa (ఆలిమగనిసందికి నడ్డమున్నదా)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆలి మగని సందికి నడ్డమున్నదా
మేలములాడఁ గదవె మేకు లేఁటికి    ॥ పల్లవి ॥

తలవంచుకొననేల దండనే కూచున్నవాఁడు
చెలువునిఁ జూడఁగదే సిగ్గులేఁటికి
వలవనిమోనమేల వచ్చీ తా వేడుకపడి
పలుకఁ గదవే వట్టి పంతమేఁటికి       ॥ ఆలి ॥

సన్నలుఁ జాయలునేల సమ్మతించి వున్నవాఁ డు
విన్నవించఁ గదవే నివ్వెర గేఁటికి
యెన్నిక లింతేనేల యింటిలోనికిఁ బిలిచి
చన్నుల నొ త్తఁగదవే జాగు లేఁటికి    ॥ ఆలి ॥

వొరయఁగ నిఁకనేలే వొడివట్టుకున్నవాఁడు
గొరబుగా నవ్వఁగదే కొసరేఁటికి
ఇరవై శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
సరిమో వియ్యఁ గదవె సాములేఁటికి    ॥ ఆలి ॥

Pallavi

Āli magani sandiki naḍḍamunnadā
mēlamulāḍam̐ gadave mēku lēm̐ṭiki

Charanams

1.Talavan̄cukonanēla daṇḍanē kūcunnavām̐ḍu
celuvunim̐ jūḍam̐gadē siggulēm̐ṭiki
valavanimōnamēla vaccī tā vēḍukapaḍi
palukam̐ gadavē vaṭṭi pantamēm̐ṭiki

2.Sannalum̐ jāyalunēla sam’matin̄ci vunnavām̐ ḍu
vinnavin̄cam̐ gadavē nivvera gēm̐ṭiki
yennika lintēnēla yiṇṭilōnikim̐ bilici
cannula no ttam̐gadavē jāgu lēm̐ṭiki

3.Vorayam̐ga nim̐kanēlē voḍivaṭṭukunnavām̐ḍu
gorabugā navvam̐gadē kosarēm̐ṭiki
iravai śrī vēṅkaṭēśum̐ ḍintalōne ninnum̐ gūḍe
sarimō viyyam̐ gadave sāmulēm̐ṭiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.