Main Menu

Adane Akeche Vemge (ఆడనె ఆకెచే వెంగె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.335| Keerthana 207, Volume 11

Pallavi: Adane Akeche Vemge (ఆడనె ఆకెచే వెంగె)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


[Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య
తోడనె నీ సుద్ది విన దోస మయ్యా         ॥పల్లవి॥

చిత్తము రా కొకమాట చిత్తము వ చ్చొకమాఁట
వొత్త నీతో నాడ నే నోప నయ్యా
హత్తిన ఆకెకు నీకే అలవాటు గాని మాకుఁ
దత్తరించి యింత నేయం దగ దయ్యా      ॥ఆడనె॥

కూడినప్పు డొకచూపు కూడనప్పు డొకచూపు
యీడా నాడా రెండూ నెరఁగ మయ్యా
యేడో ఆకెకు నీకు యే మన్న నమరుఁ గాని
వీడుపడ నింత నేయ వెరతు మయ్యా      ॥ఆడనె॥

సంతసించి వొకనవ్వు సంతంసించ కొకనవ్వు
మంతు కెక్కి తొల్లె యివి మానితి మయ్యా
చెంతలఁ గూడితి నన్ను శ్రీవెంకటేశ యాకె
పంత మాడుఁ గాని మాకుఁ బాడి గా దయ్యా   ॥ఆడనె ॥


Pallavi
Āḍane ākecē veṅge māḍin̄cukōvayya
tōḍane nī suddi vina dōsa mayyā

1.Cittamu rā kokamāṭa cittamu va ccokamām̐ṭa
votta nītō nāḍa nē nōpa nayyā
hattina ākeku nīkē alavāṭu gāni mākum̐
dattarin̄ci yinta nēyaṁ daga dayyā

2.Kūḍinappu ḍokacūpu kūḍanappu ḍokacūpu
yīḍā nāḍā reṇḍū neram̐ga mayyā
yēḍō ākeku nīku yē manna namarum̐ gāni
vīḍupaḍa ninta nēya veratu mayyā

3.Santasin̄ci vokanavvu santansin̄ca kokanavvu
mantu kekki tolle yivi māniti mayyā
centalam̐ gūḍiti nannu śrīveṅkaṭēśa yāke
panta māḍum̐ gāni mākum̐ bāḍi gā dayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.