Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 230
Copper Sheet No.70
Pallavi:Adigaka saubhagyamadigaka (అదిగాక సౌభగ్యమదిగాక)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
అదిగాక సౌభగ్యమదిగాక వలపు
అదిగాక సుఖమింక నందరికిఁ గలదా
చరణములు
1.ప్రాణవల్లభునిఁ బెడఁబాసి మరుబాణముల
ప్రాణబాధల నెగులుపడు టేఁటి వలపే
ప్రాణేశ్వరుఁడు దన్నుఁ బాయఁజూచిన యపుడు
ప్రాణంబు మేనిలోఁ బాయంగవలదా
2.ఒద్దికై ప్రియునితోనొడఁగూడి యుండినపు-
డిద్దరై విహరించుటిది యేఁటివలపే
పొద్దువోకలకుఁ దమపొలయలుకకూటముల
బుద్దిలోఁ బరవశము పొందంగవలదా
3.చిత్తంబులోపలను శ్రీవేంకటేశ్వరుని
హత్తించి వాఁడు దానయివుండవలదా
కొత్తయిన యిటువంటి కొదలేని సంగతుల
ఉత్తరము మున్నాడి తగులంగవలదా
.
Pallavi
adigAka saubhagyamadigAka valapu
adigAka sukhamimka namdariki@m galadA
Charanams
1.prANavallaBuni@m beDa@mbAsi marubANamula
prANabAdhala negulupaDu TE@mTi valapE
prANESvaru@mDu dannu@m bAya@mjUcina yapuDu
prANambu mEnilO@m bAyamgavaladA
2.oddikai priyunitOnoDa@mgUDi yumDinapu-
Diddarai viharimcuTidi yE@mTivalapE
podduvOkalaku@m damapolayalukakUTamula
buddilO@m baravaSamu pomdamgavaladA
3.cittambulOpalanu SrIvEmkaTESvaruni
hattimci vA@mDu dAnayivumDavaladA
kottayina yiTuvamTi kodalEni samgatula
uttaramu munnADi tagulamgavaladA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.