Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 910 | Keerthana 57 , Volume 19
Pallavi:Ake Biluvavayyaa (ఆకె బిలువవయ్యా)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabaranam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆకెఁ బిలువవయ్యా యిచ్చటికిని
కాకరిపను లడుగఁగవలె నిఁకను ॥ పల్లవి ॥
నునుపులమాఁటలు నాతోనాడఁగ
కనుగొని నవ్వీఁగడ నొకతె
యెనయఁగ నీగుణ మేమిదెలిసెనో
వెనకటిపను లవి వినవలె నిఁకను ॥ ఆకెఁ ॥
సరసముతో నాసరులు దిద్దఁగా
కెరలుచు నటు గొణఁగీ నొకతె
ధర నీ సేఁతలు తానేమెఱుఁగునో
గరిమ లన్నియునుఁ గనవలె నిఁకను ॥ ఆకెఁ ॥
కందువతో ననుఁ గాఁగిలించగా
చెంది సన్న సేసీ నొకతె
యిందునె శ్రీవేంకటేశ కూడితివి
చందము లిటు మెచ్చఁగవలె నిఁకను ॥ ఆకెఁ ॥
Pallavi
Ākem̐ biluvavayyā yiccaṭikini
kākaripanu laḍugam̐gavale nim̐kanu
Charanams
1.Nunupulamām̐ṭalu nātōnāḍam̐ga
kanugoni navvīm̐gaḍa nokate
yenayam̐ga nīguṇa mēmidelisenō
venakaṭipanu lavi vinavale nim̐kanu
2.Sarasamutō nāsarulu diddam̐gā
keralucu naṭu goṇam̐gī nokate
dhara nī sēm̐talu tānēmeṟum̐gunō
garima lanniyunum̐ ganavale nim̐kanu
3.Kanduvatō nanum̐ gām̐gilin̄cagā
cendi sanna sēsī nokate
yindune śrīvēṅkaṭēśa kūḍitivi
candamu liṭu meccam̐gavale nim̐kanu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.