Main Menu

Aliginavela Vibhudamtite (అలిగినవేళ విభుడంటితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 157 | Keerthana 333 , Volume 7

Pallavi: Aliginavela Vibhudamtite (అలిగినవేళ విభుడంటితే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలిగినవేళ విభుఁడంటితేఁ గోపమే తోఁచు
తెలుసుక నీలోనే తేరుకొవే చిత్తము      ॥ పల్లవి ॥

వేసవికాలమునాఁడు వేడుకైన వెన్నెలలే
యీల విరహవేళనెండలై తోఁచు
వాసితోఁ దానేరిపిన వన్నెచిలుకమాటైన
పాసినదంపతులకు పగిలించు మర్మము   ॥ అలిగి ॥

సోవఁ దనమేవనున్న సొంపుల జవ్వనమైన
కోవిలకూఁతలవేళ గొరబై తోఁచు
పూవులు తాఁ గొప్పులోన పూఁచి ముడిచినవైన
కావిరిఁ దానొంటినుంటే కంతునమ్ములౌను   ॥ అలిగి ॥

ప్రతిలేని తనలో ప్రాణపుటూరుపైన
రతినలసినవేళ రంపమై తోఁచు
యితవై శ్రీ వేంకటేశుఁడింతలోనె నిన్నుఁగూడె
సతమై యీవిరసాలే సరసములాయెనే    ॥ అలిగి ॥

Pallavi

Aliginavēḷa vibhum̐ḍaṇṭitēm̐ gōpamē tōm̐cu
telusuka nīlōnē tērukovē cittamu

Charanams

1.Vēsavikālamunām̐ḍu vēḍukaina vennelalē
yīla virahavēḷaneṇḍalai tōm̐cu
vāsitōm̐ dānēripina vannecilukamāṭaina
pāsinadampatulaku pagilin̄cu marmamu

2.Sōvam̐ danamēvanunna sompula javvanamaina
kōvilakūm̐talavēḷa gorabai tōm̐cu
pūvulu tām̐ goppulōna pūm̐ci muḍicinavaina
kāvirim̐ dānoṇṭinuṇṭē kantunam’mulaunu

3.Pratilēni tanalō prāṇapuṭūrupaina
ratinalasinavēḷa rampamai tōm̐cu
yitavai śrī vēṅkaṭēśum̐ḍintalōne ninnum̐gūḍe
satamai yīvirasālē sarasamulāyenē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.