Main Menu

Amdaka (అందాకా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 18; Volume No.3

Copper Sheet No. 203

Pallavi: Amdaka (అందాకా)

Ragam: Lalita

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు

చరణములు

1.నీదాసుడననేతినిజబుద్ధి గలిగితే
అదెపనప్పుదే పుణ్యడాయ నతడు
వేదతో నొక్కొక్కవేళ వెలుతులు గలిగితే
నీదయవెట్టీ వెనక నేవే తీరుతువు || అందాకా ||

2.తొలుత నీశరణము దొరకుటొకటే కాని
చెలఁగి యాజీవునికి జేతు లేదు
కలఁగినడుమంత్రాన గతిదప్పనడచిన
నెలకొని వంకలొత్తనీవే నేరుతువు || అందాకా ||

3.నీవల్లఁ గొరత లేదు నీపేరు నొదగితే
శ్రీవేంకటేశ్ యిట్టె చేరి కాతువు
భావించలేకుందఁగాను భరము నీదంటేఁజాలు
నీవారి రక్షంచ నీవే దిక్కౌదువు || అందాకా ||

.

Pallavi

aMdAkA nammalEka anumAnapaDu dEhi
aMdi nIsommuganaka adiyu dIrutuvu

Charanams

1.nIdAsuDananEtinijabuddhi galigitE
adepanappudE puNyaDAya nataDu
vEdatO nokkokkavELa velutulu galigitE
nIdayaveTTI venaka nEvE tIrutuvu || aMdAkA ||

2.toluta nISaraNamu dorakuTokaTE kAni
chela@mgi yAjIvuniki jEtu lEdu
kala@mginaDumaMtrAna gatidappanaDachina
nelakoni vaMkalottanIvE nErutuvu || aMdAkA ||

3.nIvalla@m gorata lEdu nIpEru nodagitE
SrIvEMkaTES yiTTe chEri kAtuvu
BAviMchalEkuMda@mgAnu Baramu nIdaMTE@mjAlu
nIvAri raxMcha nIvE dikkauduvu || aMdAkA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.