Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 102 | Keerthana 12 , Volume 7
Pallavi: Amdi vadulaku (అంది వాదులకు)
ARO: Pending
AVA: Pending
Ragam: Mukhaari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
అంది వాదులకు వచ్చేవదే మోపే
మందపసులు దవ్వేఁగె మమ్ము విడవోపే ॥ పల్లవి ॥
పేయ చొరఁగానె యిల్లు బెంబడిఁ జొచ్చితిఁగాక
ఆయెడ నన్నేల తిట్టేవదే మోపె
చాయలనా పుట్టుచెండు చవి నేనంటితిఁగాక
మాయల నీ చన్నులంట మాకేలవోపే ॥ అంది ॥
బచ్చెన మంచము దాఁకి పైఁబడితి నీ వుండేది
యచ్చట నెవ్వఁడెఱుఁగునదేమోపే
పెచ్చుఁబిల్లఁగోవెనుచుఁ బెదవిమోఁపితిఁగాక
పచ్చి నీమోవనెఱిఁగే పని మాకేలోపే ॥ అంది ॥
ముందర నీతొడదాఁకి మొలగంట వాఁగెఁగాక
అందుకు నన్నంటఁబట్టేవదేమోపే
అంది శ్రీ వేంకటపతి ననక తోదోపులనె
సందడిఁ బెనఁగితివి చాలదా వోపే ॥ అంది ॥
Pallavi
Andi teliyam̐garādā aṅgana nērupulellā
kanduva tārukāṇalu galige mīkippuḍu
Charanams
1.Niddapu nosalimīm̐da niluvum̐gastūriboṭṭu
addamu cūci gōra naṭudiddam̐gā
voddika venakavaṅkananuṇḍinanīnīḍa gani
mudducūpi sanna sēsī moram̐gulēlayyā
2.Gubbalapai māṇikālam̐ guccinaharamulu
abburānam̐ dalavan̄ci yamarin̄cam̐gā
nibbarāna nīveduṭa nilicitē nīnīḍa
gabbitanamunam̐ gani gām̐gilin̄ce nadivō
3.Min̄cubaṅgārupāvālu meṭṭam̐ga śrīvēṅkaṭēśa
can̄cula nīvunu danasari nuṇḍam̐gā
nin̄ci gōrimeṟum̐gulō nīrūpu voḍagani
an̄cela ninnum̐ galasinadi meccarādā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.