Main Menu

Amdukaite Dosamuledamti (అందుకైతే దోసములేదంటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1086 | Keerthana 515 , Volume 20

Pallavi: Amdukaite Dosamuledamti (అందుకైతే దోసములేదంటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


[/tab][/tabs]

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకైతే దోసము లేదంటి మింతే నేము
సందడి జాణవు నీవు సమ్మతించుకొందుగా   ॥ పల్లవి ॥

రేయిఁబగలును నీరేపల్లెలో చేఁతలు
ఆయాలు మోవఁగా నిన్నునాడెఁగా చెలి
యీయెడనైతే నేము యింతేసికి నోపము
పాయపు వాఁడవు మాటఁబడ నోపుదువుగా    ॥ అందు ॥

గుఱుతైన యట్టినీ కొలనిలో చేఁతలు
వెఱవక నిన్ను వెలివేసెఁగా ఆపె
తెఱవల మింతేసి తెగువకుఁ జాలము
నెఱతనీఁడ విన్నిటా నీకు నవ్వవచ్చుగా    ॥ అందు ॥

యింపుమీర నాఁటదాని నెత్తుకవచ్చినవింద
ముంపున నీమీఁద నిట్టె మోపెఁగా ఆపె
జంపుల శ్రీ వేంకటేశ సరి నిన్నింత నేఁ జేయ
అంపక నన్నుఁ గూడితి వన్నియు నేర్తువుగా   ॥ అందు ॥


Pallavi

Andukaitē dōsamu lēdaṇṭi mintē nēmu
sandaḍi jāṇavu nīvu sam’matin̄cukondugā

Charanams

1.Rēyim̐bagalunu nīrēpallelō cēm̐talu
āyālu mōvam̐gā ninnunāḍem̐gā celi
yīyeḍanaitē nēmu yintēsiki nōpamu
pāyapu vām̐ḍavu māṭam̐baḍa nōpuduvugā

2.Guṟutaina yaṭṭinī kolanilō cēm̐talu
veṟavaka ninnu velivēsem̐gā āpe
teṟavala mintēsi teguvakum̐ jālamu
neṟatanīm̐ḍa vinniṭā nīku navvavaccugā

3.Yimpumīra nām̐ṭadāni nettukavaccinavinda
mumpuna nīmīm̐da niṭṭe mōpem̐gā āpe
jampula śrī vēṅkaṭēśa sari ninninta nēm̐ jēya
ampaka nannum̐ gūḍiti vanniyu nērtuvugā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.