Main Menu

Amdukalla (అందుకల్లా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 183; Volume No. 2

Copper Sheet No. 142

Pallavi: Amdukalla (అందుకల్లా)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అందుకల్లా లోనుగాక అట్టే యెచ్చరికతోడ | పొందుగా హరి దలచేపురుషుడే ఘనుడు ||

Charanams

|| చలములు పుట్టించ సారె మచ్చరము రేచ | కలుగు నానావిధకారణములు |
తలపులు భ్రమయించ తగువేడ్క లొనరించ | పలుమా రెదుట నిల్చు బహురూపాలు ||

|| తగవులు దిద్దించ తగ నలమటబెట్ట | తగులు ననేకబంధములెల్లాను |
పగసాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప | నిగిడివచ్చు ననేకనెపములెల్లాను ||

|| తేరకే మేనలయించ దేశమెల్లా నావటించ | వూరకే తోచు ననేకవుద్యోగాలు |
కోరి శ్రీవేంకటేశ్వరు గొలిచి నిశ్చింతుడైతే | ఆరయ మతిలో నిండు నానా దాలు ||
.


Pallavi

|| aMdukallA lOnugAka aTTE yeccarikatODa | poMdugA hari dalacEpuruShuDE GanuDu ||

charanams

|| calamulu puTTiMca sAre maccaramu rEca | kalugu nAnAvidhakAraNamulu |
talapulu BramayiMca taguvEDka lonariMca | palumA reduTa nilcu bahurUpAlu ||

|| tagavulu diddiMca taga nalamaTabeTTa | tagulu nanEkabaMdhamulellAnu |
pagasAdhiMpiMca nappaTi nupAyAlu nErpa | nigiDivaccu nanEkanepamulellAnu ||

|| tErakE mEnalayiMca dESamellA nAvaTiMca | vUrakE tOcu nanEkavudyOgAlu |
kOri SrIvEMkaTESvaru golici niSciMtuDaitE | Araya matilO niMDu nAnA dAlu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.