Main Menu

Amduke Po Veragayyee Nammalaala (అందుకే పో వెరగయ్యీ నమ్మలాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 659 | Keerthana 354 , Volume 14

Pallavi: Amduke Po Veragayyee Nammalaala (అందుకే పో వెరగయ్యీ నమ్మలాల)
ARO: Pending
AVA: Pending

Ragam: Telugu kambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో వెరగయ్యీ నమ్మలాల
అందరిలో నన్నే మెచ్చినట్టే కాదా  ॥ పల్లవి ॥

వేడుకకాఁడు గదవే వీడెము చేతికిచ్చితే
ఆడకు రమ్మని తీసీ నట్టే కాదా
పాడితోడ నిందుకుఁగా పక్కన నే నవ్వితేను
ఆడరానిమాటలాడీ నట్టే కాదా    ॥ అందు ॥

మోసలేని జాణగదే మొక్కినంతలోనే నన్ను
ఆసవెట్టి వెళ్లఁదీసె నట్టేకాదా
గాసికోపక సిగ్గుతోఁగదలితే వెంట వెంట
ఆసుకోనివలె వచ్చీ నట్టేకాదా    ॥ అందు ॥

నేరుపరిగదె వీఁడు నేన్కొకమాటాడితేను
ఆరసి తాఁ గాఁగిలించీ నట్టేకాదా
వేరులేక యిందుకే శ్రీవేంకటేశుఁ గూడితిని
హరములు నాకు నిచ్చె నట్టే కాదా ॥ అందు ॥


Pallavi

Andukē pō veragayyī nam’malāla
andarilō nannē meccinaṭṭē kādā

Charanams

1.Vēḍukakām̐ḍu gadavē vīḍemu cētikiccitē
āḍaku ram’mani tīsī naṭṭē kādā
pāḍitōḍa nindukum̐gā pakkana nē navvitēnu
āḍarānimāṭalāḍī naṭṭē kādā

2.Mōsalēni jāṇagadē mokkinantalōnē nannu
āsaveṭṭi veḷlam̐dīse naṭṭēkādā
gāsikōpaka siggutōm̐gadalitē veṇṭa veṇṭa
āsukōnivale vaccī naṭṭēkādā

3.Nēruparigade vīm̐ḍu nēnkokamāṭāḍitēnu
ārasi tām̐ gām̐gilin̄cī naṭṭēkādā
vērulēka yindukē śrīvēṅkaṭēśum̐ gūḍitini
haramulu nāku nicce naṭṭē kādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.