Main Menu

Amdukepo Chimtimchee Nappatanumdi (అందుకేపో చింతించీ నప్పటనుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 927 | Keerthana 150 , Volume 19

Pallavi: Amdukepo Chimtimchee Nappatanumdi (అందుకేపో చింతించీ నప్పటనుండి)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో చింతించీ నప్పటినుండి
చెంది వేఁడుకొనవయ్యా చెలిని యీ వేళను ॥ పల్లవి ॥

గుట్టున నుండినదాని గోరు చంటిమీద దీసి
నట్టనడుమ నూరకే నవ్వితివట
అట్టె అదియునుగాక అలయించి యేమిటికో
ఱట్టుగా గేరడము లిట్టె యాడితివట     ॥ అందు ॥

ముప్పిరిసిగ్గరిదానిముసుగు దీసి మోమెత్తి
తప్పక చూచితివట త త్తరానను
అప్పటి వేరొకతెతో నాపెరహస్యములెల్లా
చెప్పి మోవిమీఁద గంటిసేసితివట     ॥ అందు ॥

చెలఁగి కూడినదానిచీర నీవు గట్టుకొని
యెలమిఁ బచ్చడ మాపె కిచ్చితివట
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశుఁడ
నిలువు గల్కితగాలు నేర్పితివట      ॥ అందు ॥


Pallavi

Andukē pō cintin̄cī nappaṭinuṇḍi
cendi vēm̐ḍukonavayyā celini yī vēḷanu

Charanams

1.Guṭṭuna nuṇḍinadāni gōru caṇṭimīda dīsi
naṭṭanaḍuma nūrakē navvitivaṭa
aṭṭe adiyunugāka alayin̄ci yēmiṭikō
ṟaṭṭugā gēraḍamu liṭṭe yāḍitivaṭa

2.Muppirisiggaridānimusugu dīsi mōmetti
tappaka cūcitivaṭa ta ttarānanu
appaṭi vērokatetō nāperahasyamulellā
ceppi mōvimīm̐da gaṇṭisēsitivaṭa

3.Celam̐gi kūḍinadānicīra nīvu gaṭṭukoni
yelamim̐ baccaḍa māpe kiccitivaṭa
alamēlumaṅgapativaina śrīvēṅkaṭēśum̐ḍa
niluvu galkitagālu nērpitivaṭa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.