Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 170 | Keerthana 415 , Volume 7
Pallavi: Amdumeedanaala (అందుమీదనాల)
ARO: Pending
AVA: Pending
Ragam: Desalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందుమీఁద నాలఁ గాచే వతిమంకుఁదనము
సందుల వంకలొత్తితే చాయకు వచ్చీనా ॥ పల్లవి ॥
వెన్నతోఁ బెట్టిరి నీకు వేడుక కారితనము
చిన్ననాఁడె గొల్లెతలు చెప్పఁగనేల
పన్ని కడమ దొడమ పాలలో నూరి పోసిరి
సన్నల బుద్ధి చెప్పితే చక్కనుండేవా ॥ అందు ॥
పెరుగుతోడఁ బొదిగి పెట్టిరి దుష్టుఁదనము
పెరుగఁ బెరుగ నాఁడె ప్రియురాండ్లెల్లా
నిరతిని వలపులు నేతితో లోనికిచ్చిరి
వొరసి నేనేమనినా వోజకు వచ్చేవా ॥ అందు ॥
మోవితేనెలోఁ బెట్టిరి మోహపునాలితనము
శ్రీ వెంకటేశ్వర నాఁడె చెలులెల్లాను
కూవలుగా నేరుపులు గుబ్బలలో హత్తించిరి
యీవల నన్నుఁ గూడితి విఁక నెడసేవా ॥ అందు ॥
Pallavi
Andumīm̐da nālam̐ gācē vatimaṅkum̐danamu
sandula vaṅkalottitē cāyaku vaccīnā
Charanams
1.Vennatōm̐ beṭṭiri nīku vēḍuka kāritanamu
cinnanām̐ḍe golletalu ceppam̐ganēla
panni kaḍama doḍama pālalō nūri pōsiri
sannala bud’dhi ceppitē cakkanuṇḍēvā
2.Perugutōḍam̐ bodigi peṭṭiri duṣṭum̐danamu
perugam̐ beruga nām̐ḍe priyurāṇḍlellā
niratini valapulu nētitō lōnikicciri
vorasi nēnēmaninā vōjaku vaccēvā
3.Mōvitēnelōm̐ beṭṭiri mōhapunālitanamu
śrī veṅkaṭēśvara nām̐ḍe celulellānu
kūvalugā nērupulu gubbalalō hattin̄ciri
yīvala nannum̐ gūḍiti vim̐ka neḍasēvā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.