Main Menu

Amme Dhokatiyunu Yasimalodhokati (అమ్మే దొకటియును యసీమలోదొకటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 367 | Keerthana 398, Volume 4

Pallavi: Ammaro Yentagadusari (అమ్మరో యెంతగడుసరి)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మే దొకటియును (యని?) యసిమలో దొకటి యని
కమ్ముకొని నీ యందే కలిగె నీ మాఁట       ॥పల్లవి॥

సరవితో నిను నుపనిషద్వాక్యములయందు
పురుషోత్తముడవనుచుఁ బొగడఁగాను
అరిది నారాయణివియై యమృత మొసఁగుచో
అరయ శ్రుతిదె విరోధంబాయ నీమాఁట     ॥అమ్మే॥

తలపోయ ధర్మసంస్థాపనుఁడవని నిన్ను
చెలరేఁగి శాస్త్రములు చెప్పఁగాను
తలఁక కిటు గోప పరదారగమనము నీవు
యిలఁ జేయ శాస్త్రవిరహితమాయ నీమాఁట   ॥అమ్మే॥

వైకుంఠపతి వనుచు వడిఁ బురాణములెల్ల
యేకమొకటే వశియించఁగాను
యీకడ శ్రీ వేంకటేశ్వరుఁడవైతి విదె
చేకొలఁది నిటు నీకె చెల్లు నీమాఁట       ॥అమ్మే॥


Pallavi

Am’mē dokaṭiyunu (yani?) Yasimalō dokaṭi yani
kam’mukoni nī yandē kalige nī mām̐ṭa

Charanams

1.Saravitō ninu nupaniṣadvākyamulayandu
puruṣōttamuḍavanucum̐ bogaḍam̐gānu
aridi nārāyaṇiviyai yamr̥ta mosam̐gucō
araya śrutide virōdhambāya nīmām̐ṭa

2.Talapōya dharmasansthāpanum̐ḍavani ninnu
celarēm̐gi śāstramulu ceppam̐gānu
talam̐ka kiṭu gōpa paradāragamanamu nīvu
yilam̐ jēya śāstravirahitamāya nīmām̐ṭa

3.Vaikuṇṭhapati vanucu vaḍim̐ burāṇamulella
yēkamokaṭē vaśiyin̄cam̐gānu
yīkaḍa śrī vēṅkaṭēśvarum̐ḍavaiti vide
cēkolam̐di niṭu nīke cellu nīmām̐ṭa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.