Main Menu

Amtaramgamella (అంతరంగమెల్ల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 437; Volume No. 1

Copper Sheet No. 89

Pallavi: Amtaramgamella (అంతరంగమెల్ల)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె | వింతవింత విధముల వీడునా బంధములు ||

Charanams

|| మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా | తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా |
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా | పనిమాలి ముదిసితే పాసెనా భవము ||

|| చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా | పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా |
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా | ఎదుట తాను రాజైతే ఏలెనాపరము ||

|| పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా | జీవించి ఫలమేది చింత దీరుదాకా |
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా | భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా ||
.


Pallavi

|| aMtaraMgamella SrIhariki oppiMcukuMTe | viMtaviMta vidhamula vIDunA baMdhamulu ||

Charanams

|| manujuDai PalamEdi marij~nAni yaudAkA | tanuvetti PalamEdi dayagalugudAkA |
dhanikuDai PalamEdi dharmamu sEyudAkA | panimAli mudisitE pAsenA Bavamu ||

|| cadiviyu PalamEdi SAMtamu kalugudAkA | pedavetti PalamEdi priyamADu dAkA |
madigalgi PalamEdi mAdhavudalacu dAkA | eduTa tAnu rAjaitE ElenAparamu ||

|| pAvanuDai PalamEdi Bakti kaliginadAkA | jIviMci PalamEdi ciMta dIrudAkA |
vEvEla PalamEdi vEMkaTESu gannadAkA | BAviMcitA dEvuDaitE pratyakShamaunA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.