Main Menu

Amtatidaivama Vatugaga (అంతటిదైవమ వటుగాగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 243 | Keerthana 247 , Volume 3

Pallavi: Amtatidaivama Vatugaga (అంతటిదైవమ వటుగాగా)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Amtatidaivama Vatugaga | అంతటిదైవమ వటుగాగా     
Album: Private| Voice: Anandabhattar, Priya Sisters



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటి దైవమ వటు గాఁగా
చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము ॥ పల్లవి ॥

వెరవునఁ బంచమవేద సారములు
సిరుల నిను నుతించిన నుతులు
సరవితోడి బహుశాస్త్రసంతతులు
నిరతిఁ జెప్పెడిని నీకథలు    ॥ అంత ॥

కొంగుపైడియగు గురుమంత్రంబులు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీ సంకీర్తనలు    ॥ అంత ॥

కొంగుపైడియగు గురుమంత్రంబులు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీ సంకీర్తనలు    ॥ అంత॥


Pallavi

Antaṭi daivama vaṭu gām̐gā
centa ninnum̐ gūrcinadē ghanamu

Charanams

1.Veravunam̐ ban̄camavēda sāramulu
sirula ninu nutin̄cina nutulu
saravitōḍi bahuśāstrasantatulu
niratim̐ jeppeḍini nīkathalu

2.Koṅgupaiḍiyagu gurumantrambulu
saṅgaḍi vaiṣṇavasambhāṣalu
niṅgiki bhūmiki nijapurāṇamulu
saṅgatigala nī saṅkīrtanalu

3.Koṅgupaiḍiyagu gurumantrambulu
saṅgaḍi vaiṣṇavasambhāṣalu
niṅgiki bhūmiki nijapurāṇamulu
saṅgatigala nī saṅkīrtanalu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.