Main Menu

Amtayunu Ninnu Bomdeyamdukorake (అంతయును నిన్ను బొందేయందుకొరకే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 400 | Keerthana 595 , Volume 11

Pallavi: Amtayunu Ninnu Bomdeyamdukorake (అంతయును నిన్ను బొందేయందుకొరకే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతయను నిన్నుఁ బొందేయందుకొరకే
వింత సేసుక యిందుకు విసిగేవు సుమ్మీ   ॥ పల్లవి ॥

అంకెకు రానివేళ నాడుదు మే మైన నిన్ను
పొంకము వచ్చినవేళ పొగడుదుము
సంకె లేని మావంటి సతులకు నిది వోజ
పంకించి నీ విందు కెగ్గు పట్టేవు సుమ్మీ    ॥ అంత ॥

బగి వాసి వున్న వేళ పగ చాటుదుము నిన్ను
మొగము చూచితేనె మొక్కుదుము
యెగసక్కేలె మావంటి యింతులకు సహజము
అగ డైతి నని నీవు అలిగేవు సుమ్మీ       ॥ అంత ॥

తక్కించినప్పటివేళ తరిఁ జలపట్టుదము
గక్కనఁ గూడితేనె కరఁగుదుము
దక్కితి శ్రీవెంకటేశ తతి నలవేల్‌మంగను
వొక్క టైతి విది నాకు వొడఁబాటే సుమ్మీ  ॥ అంత ॥


Pallavi

Antayanu ninnum̐ bondēyandukorakē
vinta sēsuka yinduku visigēvu sum’mī

Charanams

1.Aṅkeku rānivēḷa nāḍudu mē maina ninnu
poṅkamu vaccinavēḷa pogaḍudumu
saṅke lēni māvaṇṭi satulaku nidi vōja
paṅkin̄ci nī vindu keggu paṭṭēvu sum’mī

2.Bagi vāsi vunna vēḷa paga cāṭudumu ninnu
mogamu cūcitēne mokkudumu
yegasakkēle māvaṇṭi yintulaku sahajamu
aga ḍaiti nani nīvu aligēvu sum’mī

3.Takkin̄cinappaṭivēḷa tarim̐ jalapaṭṭudamu
gakkanam̐ gūḍitēne karam̐gudumu
dakkiti śrīveṅkaṭēśa tati nalavēl‌maṅganu
vokka ṭaiti vidi nāku voḍam̐bāṭē sum’mī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.