Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 222
Copper Sheet No.68
Pallavi:Ana vettuduvu nivappati (ఆన వెట్టుదువు నీవప్పటి)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఆన వెట్టుదువు నీవప్పటి నానోరణఁచి వోరి
నీ నిజానకు నాతో నేఁడైన మానరా
చరణములు
1.పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా
పచ్చినేఁతలు చెక్కిళ్ళపై నీకేడవిరా
గచ్చుమోవిమీఁదనున్న కసిగాటులేడవిరా
యిచ్చాకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా
2.ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా
కొద్దిగాని సందోత్తుగోరేడదిరా
గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా
తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా
3.భీతితో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా
రాతిరేడ నుండితి వెరవక చెప్పరా
మేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి
యేతులతో వలపించ నెంత కలికివిరా
.
Pallavi
Ana veTTuduvu nIvappaTi nAnOraNa@mci vOri
nI nijAnaku nAtO nE@mDaina mAnarA
Charanams
1.paccaDAna javvAdi parimaLamEDadirA
paccinE@mtalu cekkiLLapai nIkEDavirA
gaccumOvimI@mdanunna kasigATulEDavirA
yiccAku@mDa kanu@mgempulEDavi galigerA
2.muddula cakkani nIdu mOmukaLalEDavirA
koddigAni samdOttugOrEDadirA
gaddarI@mDa yI ciTlu gamdamu nIkEDadirA
tiddenu gastUriboTTu dimmari yevvaterA
3.BItitO nIvADETi tabbibbumATalEDavirA
rAtirEDa numDiti veravaka cepparA
mEtarI@mDa tiruvEmkaTESa nannu nElitivi
yEtulatO valapimca nemta kalikivirA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.