Main Menu

Andarivalene Chooche Nappati (అందరివలెనే చూచే నప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1372 | Keerthana 428 , Volume 23

Pallavi: Andarivalene Chooche Nappati (అందరివలెనే చూచే నప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Purva Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరివలెనేచూచే వప్పటి నన్ను నీవు
సందడి మందమిరేలు చల్లఁగా నేను      ॥ పల్లవి ॥

సరసములాడుతానే చలము సాదించె నాపె
యిరవైతి నింతసేయ నే నోపఁగా
తరుణి పాదాలొత్తుతా తానే తాఁకించే గోరు
వొరసి మేరలుదప్ప నోపఁగా నేను        ॥అంద॥

కదిసి మాటాడుతానే కాఁకలురేఁచె నాపె
యిదివో నేనైతేను ఇంతకోపఁగా
చదురంగమాడుతానే సారెసారె నుఁ దిట్టె
వుదుటున గాతసేయ నోపఁగా నేను       ॥అంద॥

గారవానఁ గూడుతానే గంటిసేసె మోవి యాపె
యీరీతి నిన్ను జరయ నింతకోపఁగా
కోరి శ్రీవేంకటగిరి గోవిందనన్నేలితివి
వూరకే నిన్ను దూరనోపఁగా నేను        ॥అంద॥

Pallavi

Andarivalenēcūcē vappaṭi nannu nīvu
sandaḍi mandamirēlu callam̐gā nēnu

Charanams

1.Sarasamulāḍutānē calamu sādin̄ce nāpe
yiravaiti nintasēya nē nōpam̐gā
taruṇi pādālottutā tānē tām̐kin̄cē gōru
vorasi mēraludappa nōpam̐gā nēnu

2.Kadisi māṭāḍutānē kām̐kalurēm̐ce nāpe
yidivō nēnaitēnu intakōpam̐gā
caduraṅgamāḍutānē sāresāre num̐ diṭṭe
vuduṭuna gātasēya nōpam̐gā nēnu

3.Gāravānam̐ gūḍutānē gaṇṭisēse mōvi yāpe
yīrīti ninnu jaraya nintakōpam̐gā
kōri śrīvēṅkaṭagiri gōvindanannēlitivi
vūrakē ninnu dūranōpam̐gā nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.