Main Menu

Andukemi Raavayya Antavaadavu (అందుకేమి రావయ్య అంతవాఁడవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1772 | Keerthana 433 , Volume 27

Pallavi: Andukemi Raavayya Antavaadavu (అందుకేమి రావయ్య అంతవాఁడవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి రావయ్య అంతవాఁడవు
చందాలు సేసీ నిదె చక్కని నీరూపము    ॥ పల్లవి ॥

గొప్పలు మా చన్నులు కొంచము మానడుము
యెప్పుడు మా వొళ్ల లేవా యెచ్చకుందులు
తప్పులు నీవల్లనుంటే తలవంచుకోనేల
కప్పిపోయ పూసినట్టి గందపుఁ బూఁతలును ॥ అందు ॥

తెల్లని మా కన్నులలో దిష్టించి నల్లగుడ్లు
అల్లుకొని రెండు నీపై నాడించేము
కల్లలు నీమాటలైతే కడు సిగ్గువడనేల
చెల్లు బడాయ నన్నీ నీ సేసిన బాసలనే   ॥ అందు ॥

జంకెలు మా బొమ్మలున్ను సరి నవ్వు సెలవుల
వుంకువై శ్రీ వేంకటేశ వొక్కటైతిని
లంకె నలమేల్మంగను లలి భూసతిఁ దెచ్చితి
పొంకమాయ నీవిపుడు భోగించిన భోగము ॥అందు॥


Pallavi

Andukēmi rāvayya antavām̐ḍavu
candālu sēsī nide cakkani nīrūpamu

Charanams

1.Goppalu mā cannulu kon̄camu mānaḍumu
yeppuḍu mā voḷla lēvā yeccakundulu
tappulu nīvallanuṇṭē talavan̄cukōnēla
kappipōya pūsinaṭṭi gandapum̐ būm̐talu

2.Tellani mā kannulalō diṣṭin̄ci nallaguḍlu
allukoni reṇḍu nīpai nāḍin̄cēmu
kallalu nīmāṭalaitē kaḍu sigguvaḍanēla
cellu baḍāya nannī nī sēsina bāsalanē

3.Jaṅkelu mā bom’malunnu sari navvu selavula
vuṅkuvai śrī vēṅkaṭēśa vokkaṭaitini
laṅke nalamēlmaṅganu lali bhūsatim̐ decciti
poṅkamāya nīvipuḍu bhōgin̄cina bhōgamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.