Main Menu

Anduvankanaina Gonta Asibovu (అందువంకనైన గొంత అసిబోవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1591 | Keerthana 423, Volume 25

Pallavi:Anduvankanaina Gonta Asibovu (అందువంకనైన గొంత అసిబోవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందువంకనైనఁ గొంత అసిఁబోవుఁ దమకము
చందురునివంటి మోము చక్కఁ జూడవయ్యా ॥ పల్లవి ॥

సముకాన నాపె నిన్ను సారెసారె దూరఁగాను
చెమరించి చెక్కుచేతఁ జింతించేవు
చిమిడీ వలపులెల్ల చిత్తములోనే నీకు
అమర మాటకుమాట లాడవయ్య ఇఁకను  ॥ అందు ॥

చేరిచేరి సణఁగుల చేతులు పైచాఁచఁగాను
వూరకే తలవంచుక వున్నాఁడవు
పేరుకొని మేనిమీఁద పెనుజవ్వనమదము
వారుకొనె సెలవుల నవ్వవయ్యఇఁకను    ॥ అందు ॥

వూవులచెండున వేసిపొందు లాపె దెలుపఁగా
శ్రీవేంకటేశ్వర నీవు సిగ్గువడేవు
యీవేళనే కూడితివి యిద్దరిసేసలు నిండె
చేవదేరఁ గతలెల్లాఁ జెప్పవయ్యాయిఁకను   ॥ అందు ॥


Pallavi

Anduvaṅkanainam̐ gonta asim̐bōvum̐ damakamu
candurunivaṇṭi mōmu cakkam̐ jūḍavayyā

Charanams

1.Samukāna nāpe ninnu sāresāre dūram̐gānu
cemarin̄ci cekkucētam̐ jintin̄cēvu
cimiḍī valapulella cittamulōnē nīku
amara māṭakumāṭa lāḍavayya im̐kanu

2.Cēricēri saṇam̐gula cētulu paicām̐cam̐gānu
vūrakē talavan̄cuka vunnām̐ḍavu
pērukoni mēnimīm̐da penujavvanamadamu
vārukone selavula navvavayya’im̐kanu

3.Vūvulaceṇḍuna vēsipondu lāpe delupam̐gā
śrīvēṅkaṭēśvara nīvu sigguvaḍēvu
yīvēḷanē kūḍitivi yiddarisēsalu niṇḍe
cēvadēram̐ gatalellām̐ jeppavayyāyim̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.