Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 288; Volume No. 26
Copper Sheet No. 1649
Pallavi: AnnitA Janadu (అన్నిటా జాణడు)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Annita Janadu | అన్నిటా జాణడు
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
అన్నిటా జాణడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడై పరగివున్నాడు
Charanams
1.పట్టినదే పంతమా పతితోడ నీకిప్పుడు
యిట్టె నిన్ను వేడుకోగా నియ్యకోరాదా
వొట్టి యప్పటినుండి నీవొడి వట్టుకొన్నవాడు
గట్టువాయ తనమేల కరగవే మనసు
2.చలములే సాదింతురా సారెసారెనాతనితో
బలిమి బిలువగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాగిలించుకున్నవాడు
పులుచుదనములేల పెనగవే రతిని
3.చేరి ఇట్టె బిగుతురా శ్రీవేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలగాను మెచ్చగరాదా
యీరీతి నిన్ను పెండ్లాడె యెడయెక వున్నవాడు
వీరిడితనకులేల వెలయవే మరిగి
.
Pallavi
anniTA jANaDu alamElumaMgapati
panni nIku mEluvADai paragivunnADu
Charanams
1.paTTinadE paMtamA patitODa nIkippuDu
yiTTe ninnu vEDukOgA niyyakOrAdA
voTTi yappaTinuMDi nIvoDi vaTTukonnavADu
gaTTuvAya tanamEla karagavE manasu
2.chalamulE sAdiMturA sAresArenAtanitO
balimi biluvagAnu palukarAdA
kalapukOlu sEsuka kAgiliMchukunnavADu
puluchudanamulEla penagavE ratini
3.chEri iTTe biguturA SrIvEMkaTESwarunitO
mEratO ninnElagAnu mechchagarAdA
yIrIti ninnu peMDlADe yeDayeka vunnavADu
vIriDitanakulEla velayavE marigi
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.