Main Menu

Annita Nipempu (అన్నిటా నీపెంపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 249; Volume No. 2

Copper Sheet No. 153

Pallavi: Annita Nipempu (అన్నిటా నీపెంపు)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annita Nipempu | అన్నిటా నీపెంపు     
Voice: V.B.Sai Krishna Yachendra


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నిటా నీపెంపు వింత హనుమంత నీ- | వున్నచోటు నిశ్చింత మోహనుమంతా ||

Charanams

|| రామునిసేనలు గాచి రావణుగర్వ మణచి | ఆముకొన్నబలవంత హనుమంతా |
గోమున జలధి దాటి కొండతో సంజీవి దెచ్చి | ధీమంతుడవైతి వింత దివ్యహనుమంత ||

|| చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోచె | అక్కజపునీరూ పంత హనుమంత |
చొక్కమై మీ రుండగాను సుగ్రీవాదులకెల్లా | అక్కర లే దించుకంతా హనుమంతా ||

|| జంగచాచి చేయెత్తి సరి బిడికిలించుక | అంగము నిక్కించి తెంత హనుమంత |
బాగగు శ్రీవేంకటాద్రిరామునిదేవి కిచ్చితి- | వంగులియ్యక మొక్కంత హనుమంతా ||
.


Pallavi

|| anniTA nIpeMpu viMta hanumaMta nI- | vunnacOTu niSciMta mOhanumaMtA ||

Charanams

|| rAmunisEnalu gAci rAvaNugarva maNaci | AmukonnabalavaMta hanumaMtA |
gOmuna jaladhi dATi koMDatO saMjIvi decci | dhImaMtuDavaiti viMta divyahanumaMta ||

|| cukkalu molapUsalai sUryamaMDalamu mOce | akkajapunIrU paMta hanumaMta |
cokkamai mI ruMDagAnu sugrIvAdulakellA | akkara lE diMcukaMtA hanumaMtA ||

|| jaMgacAci cEyetti sari biDikiliMcuka | aMgamu nikkiMci teMta hanumaMta |
bAgagu SrIvEMkaTAdrirAmunidEvi kicciti- | vaMguliyyaka mokkaMta hanumaMtA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.