Main Menu

Annitaa Danakumele Yamgana (అన్నిటా దనకుమేలే యంగన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.793 | Keerthana 551 , Volume 16

Pallavi: Annitaa Danakumele Yamgana (అన్నిటా దనకుమేలే యంగన)
ARO: Pending
AVA: Pending

Ragam:Sokavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాఁ దనకు మేలే యంగన యేల వీఁగీనే
మన్నించీ నాతఁడు నెమ్మది నుండుమనవే ॥ పల్లవి ॥

కలికి చందురుఁ జూచి కన్నులేల మూసీనే
కలువరేకులే యివి గదవేతొల్లి
జలజాలఁబోలునని జడిసీనో యటులైతే
అలవిరహసూర్యుండు అండ నున్నాఁడుగదే ॥ అన్ని ॥

యింతి చలిగాలి చూచి యేమిటికి లోఁగీనే
అంతాఁ జందనగంద మంగమేకదే
బంతిఁ దన కారనేటిపాము వొళ్లఁ గలిగితే
దొంతరచనుఁగొండలు తోడున్నవిగదవే   ॥ అన్ని॥

కొమ్మ కోవెలకుఁగాఁ గొంకనేలే తనమోవిఁ
నుమ్మడి నామనికాల మున్నది గదే
నెమ్మది శ్రీవేంకటాద్రినిలయరాముఁ డేలితే
కిమ్ములసంగాతము సుగ్రీవ మున్నదిగదే ॥ అన్ని॥

Pallavi

Anniṭām̐ danaku mēlē yaṅgana yēla vīm̐gīnē
mannin̄cī nātam̐ḍu nem’madi nuṇḍumanavē

Charanams

1.Kaliki candurum̐ jūci kannulēla mūsīnē
kaluvarēkulē yivi gadavētolli
jalajālam̐bōlunani jaḍisīnō yaṭulaitē
alavirahasūryuṇḍu aṇḍa nunnām̐ḍugadē

2.Yinti caligāli cūci yēmiṭiki lōm̐gīnē
antām̐ jandanaganda maṅgamēkadē
bantim̐ dana kāranēṭipāmu voḷlam̐ galigitē
dontaracanum̐goṇḍalu tōḍunnavigadavē

3.Kom’ma kōvelakum̐gām̐ goṅkanēlē tanamōvim̐
num’maḍi nāmanikāla munnadi gadē
nem’madi śrīvēṅkaṭādrinilayarāmum̐ ḍēlitē
kim’mulasaṅgātamu sugrīva munnadigadē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.