Main Menu

Annitiki Nide (అన్నిటికి నిదె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 358; Volume No. 4

Copper Sheet No. 361

Pallavi: Annitiki Nide (అన్నిటికి నిదె)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annitiki Nide | అన్నిటికి నిదె     
Voice: Unknown

Annitiki Nide | అన్నిటికి నిదె     
Voice: Unknown

Annitiki Nide | అన్నిటికి నిదె     
Album: Private | Voice: S.P. Balasubrahmanyam


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నిటికి నిదె పరమౌషధము | వెన్నుని నామము విమలౌషధము ||

Charanams

|| చిత్త శాంతికిని శ్రీపతి నామమె | హత్తిన నిజ దివ్యౌషధము |
మొత్తపు బంధ విమోచనంబునకు | చిత్తజ గురుడే సిద్ధౌషధము ||

|| పరిపరి విధముల భవరోగములకు | హరి పాద జలమె యౌషధము |
దురిత కర్మముల దొలగించుటకును | మురహరు పూజే ముఖ్యౌషధము ||

|| ఇల నిహ పరముల నిందిరా విభుని | నలరి భజింపుటె యౌషధము |
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె | నిలిచిన మాకిది నిత్యౌషధము ||
.


Pallavi

|| anniTiki nide paramauShadhamu | vennuni nAmamu vimalauShadhamu ||

Charanams

|| citta SAMtikini SrIpati nAmame | hattina nija divyauShadhamu |
mottapu baMdha vimOcanaMbunaku | cittaja guruDE siddhauShadhamu ||

|| paripari vidhamula BavarOgamulaku | hari pAda jalame yauShadhamu |
durita karmamula dolagiMcuTakunu | muraharu pUjE muKyauShadhamu ||

|| ila niha paramula niMdirA viBuni | nalari BajiMpuTe yauShadhamu |
kaligina SrI vEMkaTapati SaraName | nilicina mAkidi nityauShadhamu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.