Main Menu

Anniyu Namde Yunnavi Adigo (అన్నియు నందె యున్నవి అదిగో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 985 | Keerthana 496 , Volume 19

Pallavi: Anniyu Namde Yunnavi Adigo (అన్నియు నందె యున్నవి అదిగో)
ARO: Pending
AVA: Pending

Ragam: Velavali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నందె యున్నవి అదిగో మాట
యెన్నుకొనె దినములు ఇదిగో మాట   ॥ పల్లవి ॥

సీత నీకుఁ జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె-
నాతల నే మెఱఁగము అదేమాట
చేతినీవుంగరమును శిరసున నెత్తుకొనె
యేతలఁపు లెట్లౌనో ఇదిగో మాట    ॥ అన్ని ॥

తాడుపడ్డనేనితోడ తలఁపు నీకొప్పగించి
యేడవుతా నెఱఁగదు ఇదివో మాట
పాడిదప్ప దించుకంతా పదిల మాకెగుణము
అడ నేమీఁ జోటులేదు అదిగో మాట   ॥ అన్ని ॥

తెఱవ నీకు బాసిచ్చె దేవతలమాట విను
యెఱుఁగినదే ఇందరు ఇదిగో మాట
గుఱుతై శ్రీ వేంకటాద్రిఁ గూడితి రిద్దరు మీరు
అఱిముఱి రామచంద్ర అదిగో మాట  ॥ అన్ని ॥

Pallavi

Anniyu nande yunnavi adigō māṭa
yennukone dinamulu idigō māṭa

Charanams

1.Sīta nīkum̐ jeppi pampi śirōmaṇi nīkicce-
nātala nē meṟam̐gamu adēmāṭa
cētinīvuṅgaramunu śirasuna nettukone
yētalam̐pu leṭlaunō idigō māṭa

2.Tāḍupaḍḍanēnitōḍa talam̐pu nīkoppagin̄ci
yēḍavutā neṟam̐gadu idivō māṭa
pāḍidappa din̄cukantā padila mākeguṇamu
aḍa nēmīm̐ jōṭulēdu adigō māṭa

3.Teṟava nīku bāsicce dēvatalamāṭa vinu
yeṟum̐ginadē indaru idigō māṭa
guṟutai śrī vēṅkaṭādrim̐ gūḍiti riddaru mīru
aṟimuṟi rāmacandra adigō māṭa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.