Main Menu

Anniyunu Dana (అన్నియును దన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 90

Copper Sheet No. 115

Pallavi: Anniyunu Dana (అన్నియును దన)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నియును దన ఆచార్యాధీనము | చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా ||

Charanams

|| దైవమా గొంచము గాడు తానూ గొంచము గాడు | భావించికొలచేవారిపరిపాటి |
చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు | వావిరి బోగెత్తెటివారివారినేరుపు ||

|| కాలము కడమలేదు కర్మము కడమలేదు | కేలి విశ్వాసముగలిగినపాటి |
వ్రాలకి ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు | పోలించేటివిద్వాంసులబుద్ధిలోనినేరుపు ||

|| జ్ఞానానకు దప్పు లెదు జన్మానకు దప్పు లేదు | నానాటికి వివేకించి నడచేపాటి |
శ్రీవేంకటపతి యింతకు మూలము | ఆనుక యీతని శరణనేవారినేరుపు ||
.


Pallavi

||anniyunu dana AcAryAdhInamu | cennumIrxa haripAdasEvasEyu manasA ||

Charanams

||daivamA goMcamu gADu tAnU goMcamu gADu | BAviMcikolacEvAriparipATi |
cEvala battimudugu cEnimudugU lEdu | vAviri bOgetteTivArivArinErupu ||

|| kAlamu kaDamalEdu karmamu kaDamalEdu | kEli viSvAsamugaliginapATi |
vrAlaki mudimI lEdu vakkaNa mudimI lEdu | pOliMcETividvAMsulabuddhilOninErupu ||

|| j~jAnAnaku dappu ledu janmAnaku dappu lEdu | nAnATiki vivEkiMci naDacEpATi | pAnipaTTi SrIvEMkaTapati yiMtaku mUlamu | Anuka yItani SaraNanEvArinErupu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.