Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 167 | Keerthana 326 , Volume 2
Pallavi: Aparadhini (అపరాధిని)
ARO: Pending
AVA: Pending
Ragam: Bhoopalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Aparadhini | అపరాధిని
Album: Private | Voice:
G. Bla Krishna Prasad
Awaiting Contributions.
అపరాధిని నేనైనాను
కృపగలవారికి కపటము లేదు ॥ పల్లవి ॥
సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకలలోకేశ్వరా
నిను మరచియున్నాడ నను తెలుపవయా ॥ అప ॥
పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవేయట యెరిగించగదే ॥ అప ॥
దేవోత్తమా శశిదినకర నయనా
పావనచరితా పరమాత్మ
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుడను బుధ్ధిచెప్పగవలయు ॥ అప ॥
Pallavi
aparAdhini nEnainAnu
kRpagalavAriki kapaTamu lEdu
Charanams
1.sanAtanA achyutA sarwESwarA
anAdikAraNa anaMtA
janArdanA achala sakalalOkESwarA
ninu marachiyunnADa nanu telupavayA
2.purANapurushA purushOttamA
charAcharAtmaka jagadISA
parAtparA hari brahmAMDanAyakA
yiravu nIvEyaTa yerigiMchagadE
3.dEvOttamA SaSidinakara nayanA
pAvanacharitA paramAtma
SrIvEMkaTESA jIvAMtaraMgA
sEvakuDanu budhdhicheppagavalayu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.