Main Menu

Ape Era Ganidaa (ఆపె ఎఱఁ గనిదా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1781 | Keerthana 484 , Volume 27

Pallavi: Ape Era Ganidaa (ఆపె ఎఱఁ గనిదా)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె ఎఱఁగనిదా అంత నీవు సేసే మేలు
తీపుల నీమోవి ఇచ్చి తిద్దుకొనరాదా  ॥ పల్లవి ॥

కూరిమిగలదానికి కోపము గలితేనేమి
చేరి యందులొనే చవి చేసుకోరాదా
నీరాక కెదురు చూచి నిన్నుఁ దిద్దితే నేమి
గారవించి నవ్వు నవ్వి కాఁగిలించరాదా ॥ ఆపె ॥

మనసిచ్చినదానికి మందెమేళమైతే నేమి
చెనకి యదె చవిచేసుకోరాదా
చనవు నీ వొసఁగఁగా జంకించితే నేమి
తనివంది రతుల చిత్తరిఁ జేయరాదా   ॥ ఆపె ॥

పాయకున్న దానికి పంతమాడుకొంటే నేమి
సేయరాని సేవ చవిచేసుకోరాదా
యీయెడ శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి
కాయముపై కళలంటి కడు మెచ్చరాదా ॥ ఆపె ॥

Pallavi

Āpe eṟam̐ganidā anta nīvu sēsē mēlu
tīpula nīmōvi icci tiddukonarādā

Charanams

1.Kūrimigaladāniki kōpamu galitēnēmi
cēri yandulonē cavi cēsukōrādā
nīrāka keduru cūci ninnum̐ didditē nēmi
gāravin̄ci navvu navvi kām̐gilin̄carādā

2.Manasiccinadāniki mandemēḷamaitē nēmi
cenaki yade cavicēsukōrādā
canavu nī vosam̐gam̐gā jaṅkin̄citē nēmi
tanivandi ratula cittarim̐ jēyarādā

3.Pāyakunna dāniki pantamāḍukoṇṭē nēmi
sēyarāni sēva cavicēsukōrādā
yīyeḍa śrī vēṅkaṭēśa yinti niṭṭe kūḍitivi
kāyamupai kaḷalaṇṭi kaḍu meccarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.