Main Menu

Ape Neeku Meludi (ఆపె నీకు మేలుది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1887 | Keerthana 512 , Volume 28

Pallavi: Ape Neeku Meludi (ఆపె నీకు మేలుది)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నీకు మేలుది నీవాపెపై బత్తిగలవు
చేపట్టి కరుణతోడఁ జిత్తగించవయ్యా   ॥ పల్లవి ॥

వెలఁది మాఁటలు నీకు విన్నపము సేసితివి
సొలసి గురుతు లెల్లాఁ జూపితిమి
పిలిచితి మింటికిని ప్రియములు చెప్పితిమి
అలరి మారుత్తరము లానతియ్యవయ్యా ॥ ఆపె ॥

కమ్మటి నాకె యంపిన కానుకలు నిచ్చితిమి
ముమ్మాటి దాఁకా నీకు మొక్కితిమి
నెమ్మది నీబాసలు నీకుఁ దలఁపించితిమి
యిమ్ముల నీచిత్త మిఁక నెట్టున్నదయ్యా ॥ఆపె ॥

చుట్టపు వరుసలెల్లా సొంపుగాఁ దెలిపితిమి
బెట్టుగా నాపెచే సేస వెట్టించితిమి
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి; తా సిగ్గుతో
గుట్టున నున్నది తనగుణము మెచ్చవయ్యా ॥ ఆపె ॥

Pallavi

Āpe nīku mēludi nīvāpepai battigalavu
cēpaṭṭi karuṇatōḍam̐ jittagin̄cavayyā

Charanams

1.Velam̐di mām̐ṭalu nīku vinnapamu sēsitivi
solasi gurutu lellām̐ jūpitimi
piliciti miṇṭikini priyamulu ceppitimi
alari māruttaramu lānatiyyavayyā

2.Kam’maṭi nāke yampina kānukalu niccitimi
mum’māṭi dām̐kā nīku mokkitimi
nem’madi nībāsalu nīkum̐ dalam̐pin̄citimi
yim’mula nīcitta mim̐ka neṭṭunnadayyā

3.Cuṭṭapu varusalellā sompugām̐ delipitimi
beṭṭugā nāpecē sēsa veṭṭin̄citimi
yiṭṭe śrīvēṅkaṭēśa yēlitivi; tā siggutō
guṭṭuna nunnadi tanaguṇamu meccavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.