Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 319
Copper Sheet No. 166
Pallavi: Atade ViShnum (ఆతడే విష్ణుం)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఆతడే విష్ణుం డఖిలము నడపెడి | యీతల నెవ్వరి కేటికి జింతా ||
Charanams
|| పుట్టించ బెంచగ పొడ వెక్కించ దేహుల | గట్టిగా మాటలాడించ గదలించ |
పట్టి వాన గురియించ పైరుల మొల | తిట్ట పెట్ట నొకానొక దేవుడు గలడు ||
|| అన్నపానము లొసగ నాపదలు గడపగ | పన్ని మాయలు భువి బచరించ |
విన్నపాలు సురలవి విని యందరి రక్షింప | వున్నతోన్నతుడై నొకనొకాకర్త గలడు ||
|| కాల మక్షయము సేయ కర్మము ఫలింపజేయ | తాళుకొని మురపించ దలపించ |
పాలుపడి శ్రీవేంకటపతియై వేదాలుచెప్పే- | యేలిక యొకానొకయీశ్వరుడు గలడు ||
.
Pallavi
|| AtaDE viShNuM DaKilamu naDapeDi | yItala nevvari kETiki jiMtA ||
Charanams
|| puTTiMca beMcaga poDa vekkiMca dEhula | gaTTigA mATalADiMca gadaliMca |
paTTi vAna guriyiMca pairula mola | tiTTa peTTa nokAnoka dEvuDu galaDu ||
|| annapAnamu losaga nApadalu gaDapaga | panni mAyalu Buvi bacariMca |
vinnapAlu suralavi vini yaMdari rakShiMpa | vunnatOnnatuDai nokanokAkarta galaDu ||
|| kAla makShayamu sEya karmamu PaliMpajEya | tALukoni murapiMca dalapiMca |
pAlupaDi SrIvEMkaTapatiyai vEdAluceppE- | yElika yokAnokayISvaruDu galaDu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.