Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 245
Copper Sheet No.72
Pallavi:Atanuce nettayina (అతనుచే నెట్టయిన )
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
అతనుచే నెట్టయిన నౌదుఁగాక యీ-
గతిమాలి సొలసే కాయము నాకేఁటికే
చరణములు
1.బాసనేసి యైనఁ గొంత పట్టలేను చిత్తము
దోసము మాటాడఁ దనతో నాకును
అసలాఁపలేక చేరి యంటిఁ గాక యింత-
నేసిన యాతనిమోము చెల్లఁబో నేఁజూతునా
2.దగ్గరి నావద్దఁ దనతరుణిఁ దలఁచినంత
సిగ్గుపడవలెను నాచిత్తమునందే
నిగ్గుదేరేకాఁక తోడ నిలువలేఁ గాక యింత-
బగ్గన నాదేహమిది పారవేయ సరకా
3.దేవుఁడంటాఁ దనమీఁద తెగి సొలపుమాటల
మోవనాఛలేక యింత మొక్కితిఁ గాని
శ్రీ వేంకటేశుఁడింత చిత్తిణివిద్యల నాతఁ-
డేవంక కేఁగినను మాయింటికి వెచ్చేసెఁ గా.
.
Pallavi
atanucE neTTayina naudu@mgAka yI-
gatimAli solasE kAyamu nAkE@mTikE
Charanams
1.bAsanEsi yaina@m gomta paTTalEnu cittamu
dOsamu mATADa@m danatO nAkunu
asalA@mpalEka cEri yamTi@m gAka yimta-
nEsina yAtanimOmu cella@mbO nE@mjUtunA
2.daggari nAvadda@m danataruNi@m dala@mcinamta
siggupaDavalenu nAcittamunamdE
niggudErEkA@mka tODa niluvalE@m gAka yimta-
baggana nAdEhamidi pAravEya sarakA
3.dEvu@mDamTA@m danamI@mda tegi solapumATala
mOvanACalEka yimta mokkiti@m gAni
SrI vEmkaTESu@mDimta cittiNividyala nAta@m-
DEvamka kE@mginanu mAyimTiki veccEse@m gA.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.