Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 19
Copper Sheet No. 104
Pallavi: Atte mimdanai (అట్టె మీఁదనై)
Ragam: Desaalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
అట్టె మీఁదనై నట్టులయ్య్ఁఅ గాని
పట్టనదె పంతమై బలియగఁ జొచ్చును
చరణములు
1.మగవారిచేఁతలకు మానినులై నవారు
వెగట్లాడకుండరు నేయైనాను
అగపడి యెవ్వరైనా నారిచి తేరిచేమంతే
చిగురుఁ గొమ్మును చాఁగై చిమ్మిరేఁగఁజొచ్చును
2.పసమైనవారిమాట వలచి వచ్చినవారు
పిసరు మందెమేళాల పెంచకుండరు
అసమున నండవారు అందాలు సేసేమంటు
పిసికితే పసురై పిప్పిరేఁగఁజొచ్చును
3.సరసుల పొందులకు జాణలైన సతులెల్లా
ఒరసి సాదించకుండరొకమాటైనా
యిరపై శ్రీ వేంకటేశ యిదె నన్నుఁ గూడిరివి
పెరరేఁగిన రతులు పెంటలుగాఁ జొచ్చును
.
Pallavi
aTTe mI@mdanai naTTulayy@ma gAni
paTTanade paMtamai baliyaga@m jocchunu
Charanams
1.magavArichE@mtalaku mAninulai navAru
vegaTlADakuMDaru nEyainAnu
agapaDi yevvarainA nArichi tErichEmaMtE
chiguru@m gommunu chA@mgai chimmirE@mga@mjocchunu
2.pasamainavArimATa valachi vacchinavAru
pisaru mamdemELAla penchakuMDaru
asamuna naMDavAru aMdAlu sEsEmaMTu
pisikitE pasurai pippirE@mga@mjocchunu
3.sarasula poMdulaku jANalaina satulellA
orasi sAdiMchakuMDarokamATainA
yirapai SrI vEMkaTESa yide nannu@m gUDirivi
perarE@mgina ratulu peMTalugA@m jocchunu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.