Main Menu

Ayyo mayala bomdi(అయ్యో మాయల )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 12

Copper Sheet No.102

Pallavi: Ayyo mayala bomdi(అయ్యో మాయల )

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| అయ్యో మాయల బొంది అందు నిందు నున్నవారు | యియ్యగొన గర్తలుగా రెర్కుగరు జడులు ||

Charanams

|| చుక్కలై యుండినవారు సురలై యుండినారు | యిక్కడనుండిపోయినయీజివులే |
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు | యెక్కుడైనహరి నాత్మ నెర్కుగరు జడులు ||

|| పాతాళవాసులకు పలులోకవాసులును | యీతరువాతనుండినజీవులే |
కాతరాన వారిపుణ్యకతల వినేరుగాని | యీతల శ్రీహరికత లెర్కుగరు జడులు ||

|| యిరవెర్కిగినముక్తు లెర్కుగని బుద్దులు | యిరవై మనలోనున్నయీజీవులే |
సిరుల మించినవాడు శ్రీవేంకటేశ్వరుడే | శరణాగతులు చక్క చక్కగారు జడులు ||

.

Pallavi

|| ayyO mAyala boMdi aMdu niMdu nunnavAru | yiyyagona gartalugA rerxugaru jaDulu ||

Charanams

|| cukkalai yuMDinavAru suralai yuMDinAru | yikkaDanuMDipOyinayIjivulE |
dikkula vAri niMdaru dEvatalaMTA mokkEru | yekkuDainahari nAtma nerxugaru jaDulu ||

|| pAtALavAsulaku palulOkavAsulunu | yItaruvAtanuMDinajIvulE |
kAtarAna vAripuNyakatala vinErugAni | yItala SrIharikata lerxugaru jaDulu ||

|| yiraverxiginamuktu lerxugani buddulu | yiravai manalOnunnayIjIvulE |
sirula miMcinavADu SrIvEMkaTESvaruDE | SaraNAgatulu cakka cakkagAru jaDulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.