Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 120; Volume No.1
Copper Sheet No. 20
Pallavi: Bapu Daivama (బాపు దైవమా)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| బాపు దైవమా మాపాలిభవమా | తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం ||
Charanams
|| కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాగీ | తాళమొ త్తరే తత్త తత తత్తత్త |
కాలమెల్ల మాభూతగణమెల్ల వీడె కాచె | నేలబడి నేడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం ||
|| పగగొని మానక పచ్చినెత్తు రెప్పుడును | తెగి కొను దానె తిత్తి తిత్తి తిత్తితి |
తగుమహోదరువీవు ధణధణమని వాగీ | బిగియించరో తోలు బింభిం బింభిం బింభింభిం ||
|| మురదనుజునిపెద్దమొదలియెముక దీసి | తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు |
తిరువేంకటగిరిదేవుడు గెలిచిన స- | మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ్మ ||
.
Pallavi
|| bApu daivamA mApAliBavamA | tIpu rAkAsinetturu dIM dOMdOM dOMdOM dOMdOM ||
Charanams
|| kAlanEmipunukidi kaMcuvale lessa vAgI | tALa mottarE tatta tata tattatta |
kAlamella mABUtagaNamella vIDe kAce | nElabaDi nEDunu dhIM dhIM dhIM dhIM dhIM dhIM dhIM ||
|| pagagoni mAnaka paccinettu reppuDunu | tegi konu dAne titti titti tittiti |
tagumahOdaruvIvu dhaNadhaNamani vAgI | bigiyiMcarO tOlu biMBiM biMBiM biMBiMBiM ||
|| muradanujunipeddamodaliyemuka dIsi | turulUdarE tuttu tuttu tuttuttu |
tiruvEMkaTagiridEvuDu gelicina sa- | maramunanu mamma mamma mamma mammamma ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.