Main Menu

Bogimdrulunu Meeru (భోగీంద్రులును మీరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 368; Volume No.1

Copper Sheet No. 70

Pallavi: Bogimdrulunu Meeru (భోగీంద్రులును మీరు)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||

Charanams

|| హరుడ పోయిరా అజుడ నీవును బోయి | తిరిగిరా మీదటి తిరునాళ్ళకు |
సురలు మునులును భూసురలు బోయిరండు | అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||

|| జముడ పోయిరా శశియు నీవును బోయి | సుముఖుడవై రా సురల గూడి |
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు | ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||

|| నారద సనక సనందాదులు | భూరివిభవముల బోయిరండు |
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి | జేరి నన్నిట్లనే సేవించుడీ ||

.

Pallavi

|| BOgIMdrulunu mIru bOyi raMDu | vEgaga mIdaTi viBavAlaku ||

Charanams

|| haruDa pOyirA ajuDa nIvunu bOyi | tirigirA mIdaTi tirunALLaku |
suralu munulunu BUsuralu bOyiraMDu | araviri ninnALLu nalasitiri ||

|| jamuDa pOyirA SaSiyu nIvunu bOyi | sumuKuDavai rA surala gUDi |
gumulai dikpatulu dikkulaku bOyiraMDu | pramadAna ninnALLu baDalitiri ||

|| nArada sanaka sanaMdAdulu | BUriviBavamula bOyiraMDu |
dUramugA bOkiTTE torali vEMkaTagiri | jEri nanniTlanE sEviMcuDI ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.