Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem tells the importance of remove evil in the man, not the man himself | చెడును నశింపచేయాలంటే ప్రాణములు తీయడం మార్గం కాదని బోధిస్తుంది.
తాత్పర్యం:
చెడును నాశనము చెయ్యాలంటే దానిని అంతమొందించటం ఒకటే మార్గము కాదు.తేలు క్రూర జంతువని దానిని నాశనము చేయకుండా దాని కొండినితీసివేస్తే దాని వలన ఎటువంటి ప్రమాదము వుండదు.అలాగే లోకములో ఉన్న హింసాప్రవృత్తిని చంపవలెను.అందుకు మన చెడుబుద్దిని విడువవలెను.
Meaning:
It is important to change the evil nature of a man, instead of destroying the man himself. If the tail of the scorpion is cut, it will no longer harm anyone, thus is the evilness in a person is removed, he will no longer harm anyone.
No comments yet.