Main Menu

Chellambo yimkanela (చెల్లఁబో యింకానేల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 28

Copper Sheet No. 105

Pallavi: Chellambo yimkanela (చెల్లఁబో యింకానేల)

Ragam: Mukhaari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

చెల్లఁబో యింకానేల సిగ్గుగాదా
యెల్లవారునెరిఁగిరి యిఁకనేడ సుద్దులు

చరణములు

1.సిరులతోఁ జెఱగుమాసినదానిఁ జేరరాకు
సొరిదినల్లంతనుండి చూతువు గాని
వరుసదప్పితే నాడవారిమీఁది యానే సుమ్మీ
యెరవులవారమైతి మిఁకినేడ సుద్దులు

2.మాఁటుననున్నదానితో మాటాడకువయ్య నీవు
ఆఁటదానిచేతనే చెప్పంపుదు గాని
కూటమికిఁ బెనఁగితే కుచ్చి ఱట్టు సేతు సుమ్మీ
యేఁటికి నగ్గులు నవ్వేవిఁకనేడ సుద్దులు

3.చిందువందైనదానిఁ జెనకకువయ్య నీవు
కందువ చెప్పంపి మీఁదఁ గలతు గాని
పొందితి వింతలో నన్నుఁ మోనీక శ్రీ వేంకటేశ
యిందులో నన్నియుఁ గంటిమిఁకనేడ సుద్దులు

.

Pallavi

chella@mbO yiMkAnEla siggugAdA
yellavAruneri@mgiri yi@mkanEDa suddulu

Charanams

1.sirulatO@m je~ragumAsinadAni@m jErarAku
soridinallaMtanuMDi chUtuvu gAni
varusadappitE nADavArimI@mdi yAnE summI
yeravulavAramaiti mi@mkinEDa suddulu

2.mA@mTunanunnadAnitO mATADakuvayya nIvu
A@mTadAnichEtanE cheppaMpudu gAni
kUTamiki@m bena@mgitE kucchi ~raTTu sEtu summI
yE@mTiki naggulu navvEvi@mkanEDa suddulu

3.chinduvaMdainadAni@m jenakakuvayya nIvu
kaMduva cheppaMpi mI@mda@m galatu gAni
poMditi viMtalO nannu@m mOnIka SrI vEnkaTESa
yiMdulO nanniyu@m gaMTimi@mkanEDa suddulu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.