Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 235
Copper Sheet No. 1141
Pallavi: Chelulala Yi (చెలులాల యీ)
Ragam: Telugu kambhodhi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| చెలులాల యీమేలు చెలువుడే చూచుగాని | యెలమి తోడుత మొక్కి యెరిగించరే ||
Charanams
|| వనిత జవ్వనపు వసంతకాలములోనే | వెనుకొని విరహపు వేసవి మించె |
ననిచె బెంజెమట వానకాలము నంతలోనె | వినయముతో బతికి విన్నవించరే ||
|| కాంత పులకల శరత్కాలము నదె తోచె | చింతల మంచులతో హేమంతము ముంచె |
చెంత గోర్కులెన్నులెత్తి శిశిరవేళ యేతెంచె | యింతకు నీకె విభుని దోడి తేరె ||
|| చెలియకు గొప్పువీడె చీఅటికాలము నందె | నెలకొన సిగ్గుల వెన్నెలకాలము |
అలమె శ్రీవేంకటేశుడంతలోనె తానెవచ్చె | పిలిచి సారెకునిట్టె ప్రేమరేచరే ||
.
Pallavi
|| celulAla yImElu celuvuDE cUcugAni | yelami tODuta mokki yerigiMcarE ||
Charanams
|| vanita javvanapu vasaMtakAlamulOnE | venukoni virahapu vEsavi miMce |
nanice beMjemaTa vAnakAlamu naMtalOne | vinayamutO batiki vinnaviMcarE ||
|| kAMta pulakala SaratkAlamu nade tOce | ciMtala maMculatO hEmaMtamu muMce |
ceMta gOrkulennuletti SiSiravELa yEteMce | yiMtaku nIke viBuni dODi tEre ||
|| celiyaku goppuvIDe cIaTikAlamu naMde | nelakona siggula vennelakAlamu |
alame SrIvEMkaTESuDaMtalOne tAnevacce | pilici sArekuniTTe prEmarEcarE ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.