పద్యం:
చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనసు నొచ్చుకూత కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.చేయకూడని చెడ్డ పనులను చేయకుము.శుభకార్యములను విడువరాదు.శతృగృహములయందు భోజనము చేయరాదు.ఇతరుల మనస్సులను భాధించు మాటలు మాట్లాడరాదు.
.
Poem:
Cheyakumu kani karyamu
Payakumu marin Subham bavani bhojanamun
Jeyakumu rivu grhabuna
Guyaku morumanasu noccukuta kumara.
.
cEyakumu kAni kAryamu
pAyakumu ma~rin Subham bavani bhOjanamun
jEyakumu rivu gRhabuna
gUyaku morumanasu noccukUta kumArA.
.
No comments yet.