Main Menu

Chitta Matichemchalamu (చిత్త మతిచంచలము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 147

Copper Sheet No. 24

Pallavi: Chitta Matichemchalamu (చిత్త మతిచంచలము)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చిత్త మతిచంచలము చేత బలవంతంబు | తిత్తితో జీవుడిటు దిరిగాడుగాక ||

Charanams

|| కదిసి జీవుడు పుట్టగా బుట్టినటువంటి- | మొదలు దుదియునులేని మోహపాశములు |
వదలు టెటువలె దారు వదలించు టెటువలెను | పదిలముగ వీనిచే బడి పొరలుగాక ||

|| కడలేని జన్మసంగ్రహములై యెన్నడును | గడుగవసములుగాని కర్మపంకములు |
విడుచు టెటువలె దారు వదలించు టెటువలెను | విడువని విలాపమున వేగుటలుగాక ||

|| యిందులోపల జీవుడెన్నడే నొకమాటు | కందువెఱిగి వివేకగతుల భాగ్యమున |
అందముగ దిరువేంకటాద్రీశు సేవించి | అందరాని సుఖంబు లందుగాక ||

.


Pallavi

|| citta maticaMcalamu cEta balavaMtaMbu | tittitO jIvuDiTu dirigADugAka ||

Charanams

|| kadisi jIvuDu puTTagA buTTinaTuvaMTi- | modalu dudiyunulEni mOhapASamulu |
vadalu TeTuvale dAru vadaliMcu TeTuvalenu | padilamuga vInicE baDi poralugAka ||

|| kaDalEni janmasaMgrahamulai yennaDunu | gaDugavasamulugAni karmapaMkamulu |
viDucu TeTuvale dAru vadaliMcu TeTuvalenu | viDuvani vilApamuna vEguTalugAka ||

|| yiMdulOpala jIvuDennaDE nokamATu | kaMduverxigi vivEkagatula BAgyamuna |
aMdamuga diruvEMkaTAdrISu sEviMci | aMdarAni suKaMbu laMdugAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.