Main Menu

Chittaja Garuda (చిత్తజ గరుడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.185

Copper Sheet No. PT33

Pallavi: Chittaja Garuda (చిత్తజ గరుడ)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా- | చిత్తములో హరి నీకు శ్రీమంగళం ||

Charanams

|| బంగారు బొమ్మవంటి పడతి నురముమీద | సింగారించిన నీకు శ్రీమంగళం ||

|| రంగుమీర పీతాంబరము మొలగట్టుకొని | చెంగిలించే హరినీకు శ్రీమంగళం ||

|| వింత నీలమువంటి వెలదిని పాదముల | చెంత బుట్టించిన నీకు శ్రీమంగళం ||

|| కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా || చింతామణివైన నీకు శ్రీమంగళం ||

|| అరిది పచ్చల వంటి యంగన శిరసుమీద | సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం ||

|| గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదలతోడి | సిరివర నీకు నివే శ్రీమంగళం ||

.


Pallavi

|| cittaja garuDa nIku SrImaMgaLaM nA- | cittamulO hari nIku SrImaMgaLaM ||

Charanams

|| baMgAru bommavaMTi paDati nuramumIda | siMgAriMcina nIku SrImaMgaLaM ||

|| raMgumIra pItAMbaramu molagaTTukoni | ceMgiliMcE harinIku SrImaMgaLaM ||

|| viMta nIlamuvaMTi veladini pAdamula | ceMta buTTiMcina nIku SrImaMgaLaM ||

|| kAMtula kaustuBamaNi gaTTuka BaktulakellA || ciMtAmaNivaina nIku SrImaMgaLaM ||

|| aridi paccala vaMTi yaMgana SirasumIda | sirula dAlcina nIku SrImaMgaLaM ||

|| garima SrIvEMkaTESa GanasaMpadalatODi | sirivara nIku nivE SrImaMgaLaM ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.