Main Menu

Chudaramma Yituvamti (చూడరమ్మ యిటువంటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 304 ; Volume No. 5

Copper Sheet No. 82

Pallavi: Chudaramma Yituvamti (చూడరమ్మ యిటువంటి)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చూడరమ్మ యిటువంటి సుదతులుతులేరెందు | యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా ||

Charanams

|| ముదిత నడపులలోని మురిపెమే వెయిసేసు | కొదమ గుబ్బల తీరు కోటివేలు సేసు |
సుదతి బిత్తరిచూపు సొన్నటంకాలే సేసు | అదర బింబము తీరు ఆరువేలు సేసు ||

|| సన్నపు నడుములోని సైకమే లక్ష సేసు | పన్నుగా బిరుదు వన్నె పదివేలు సేసు |
యెన్నిక మెఱుగుదొడలెంత ధనమైనజేసు | నున్నగా దువ్వినకొప్పు నూరువేలు సేసునే ||

|| అంగన భాగ్యమెట్టిదో అతిమోహమై తిరు- | వెంగళరాయనికృప వేవేలు సేసునే |
బంగారు చవికెలోబడతి గూడిన సొంపు | రంగుగా జెలియరూపు రాజ్యమెల్లజేసునే ||

.


Pallavi

|| cUDaramma yiTuvaMTi sudatulutulEreMdu | yEDanaina niTuvaMTi yiMtulu vuTTudurA ||

Charanams

|| mudita naDapulalOni muripemE veyisEsu | kodama gubbala tIru kOTivElu sEsu |
sudati bittaricUpu sonnaTaMkAlE sEsu | adara biMbamu tIru AruvElu sEsu ||

|| sannapu naDumulOni saikamE lakSha sEsu | pannugA birudu vanne padivElu sEsu |
yennika merxugudoDaleMta dhanamainajEsu | nunnagA duvvinakoppu nUruvElu sEsunE ||

|| aMgana BAgyameTTidO atimOhamai tiru- | veMgaLarAyanikRupa vEvElu sEsunE |
baMgAru cavikelObaDati gUDina soMpu | raMgugA jeliyarUpu rAjyamellajEsunE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.