Main Menu

Deva I Tagavu (దేవ యీ తగవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 435; Volume No. 1

Copper Sheet No. 89

Pallavi: Deva I Tagavu (దేవ యీ తగవు)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దేవ యీ తగవు దీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా ||

Charanams

|| తనువున బొడమినతతి నింద్రియములు | పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో | యెనగొని యెక్కడి కేగుదురయ్యా ||

|| పొడుగుచు మనమున బొడమిన యాసలు | అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు | పదపడి యేగతి బాసీనయ్యా ||

|| లలి నొకటొకటికి లంకెలు నివే | అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను | గలిగితి వెక్కడి కలుషములయ్యా ||

.


Pallavi

|| dEva yI tagavu dIrcavayyA | vEvElaku nidi vinnapamayyA ||

Charanams

|| tanuvuna boDaminatati niMdriyamulu | ponigi yekkaDiki bOvunayA |
penagi tallikaDa biDDalu BuvilO | yenagoni yekkaDi kEgudurayyA ||

|| poDugucu manamuna boDamina yAsalu | adana nekkaDiki narugunayA |
vodugucu jalamulanuMDu matsyamulu | padapaDi yEgati bAsInayyA ||

|| lali nokaTokaTiki laMkelu nivE | alarucu nEmani yaMdunayA |
balu SrIvEMkaTapati nAyAtmanu | galigiti vekkaDi kaluShamulayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.