Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 400; Volume no. 1
Copper Sheet No. 83
Pallavi: Devadevu Dekkanadi (దేవదేవు డెక్కెనదె)
Ragam: Salanga nata
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల మనోరథము ||
Charanams
|| జగతి బాలులకై జలధులు వేరజేసి | పగటున దోలెనదె పైడిరథము |
మిగులగ గోపగించి మెరయురావణమీద | తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము ||
|| దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు | బక్కన మరలిచె బుష్పరథము |
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె | వెక్కసపు రెక్కలతో విష్ణురథము ||
|| బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె | అలయేగుబెండ్లి కల్యాణరథము |
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి | కలకాలమును వేగె ఘనమైనరథము ||
.
Pallavi
|| dEvadEvu Dekkenade divyarathamu | mAvaMTivArikella manOrathamu ||
Charanams
|| jagati bAlulakai jaladhulu vErajEsi | pagaTuna dOlenade paiDirathamu |
migulaga gOpagiMci merayurAvaNamIda | tega yekki tOlenade dEvEMdrarathamu ||
|| dikkulu sAdhiMci sItAdEvitO nayOdhyaku | bakkana maralice buShparathamu |
nikki narakAsurunipai niMgimOva nekki tOle | vekkasapu rekkalatO viShNurathamu ||
|| balimi rukmiNi decci parulagelici yekke | alayEgubeMDli kalyANarathamu |
yelami SrIvEMkaTAdri nalamElumaMga gUDi | kalakAlamunu vEge Ganamainarathamu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.