Main Menu

Emta Chadivi Chuchina (ఎంత చదివి చూచిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 98 ; Volume No. 2

Copper Sheet No. 117

Pallavi: Emta Chadivi Chuchina (ఎంత చదివి చూచిన)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emta Chadivi Chuchina | ఎంత చదివి చూచిన     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక | యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా ||

Charanams

|| మొదల జగములకు మూలమైనవాడు | తుద బ్రళయమునాడు తోచేవాడు |
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాడు | మదనగురుడేకాక మర్కి వేరే కలరా ||

|| పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడూ | సురలకు నరులకు జోటయినవాడు |
పరమైనవాడు ప్రపంచమైనవాడు | హరి యొక్కడేకాక అవ్వలను గలరా ||

|| పుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు | యెట్టనెదుర లోనను యిన్నిటివాడు |
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి- | పట్టపుదేవుడేకాక పరు లిక గలరా ||

.


Pallavi

|| eMta cadivi cUcina nItaDE GanamugAka | yiMtayu nElETidaiva mika vErE kalarA ||

Charanams

|| modala jagamulaku mUlamainavADu | tuda braLayamunADu tOcEvADu |
kadisi naDuma niMDi kaligivuMDeDivADu | madanaguruDEkAka marxi vErE kalarA ||

|| paramANuvainavADu brahmAMDamainavADU | suralaku narulaku jOTayinavADu |
paramainavADu prapaMcamainavADu | hari yokkaDEkAka avvalanu galarA ||

|| puTTugulayinavADu BOgamOkShAlainavADu | yeTTanedura lOnanu yinniTivADu |
gaTTigA SrIvEMkaTAdri kamalAdEvitODi- | paTTapudEvuDEkAka paru lika galarA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.