Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 57 ; Volume No. 7
Copper Sheet No. 110
Pallavi: Emtacheppina (ఎంతచెప్పినా)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎంతచెప్పినా నెఱఁగవేలే చలము
పంతగాఁడు నేడువాని పనులెల్లా దక్కెను
చరణములు
1.అతఁడు నీతో మాటలాడఁడం (నం?) టా నిలుచుంటే
యేతులకే పాటవాడేవేమే చలము
కౌతిరించి యాఁటదింత కక్కూరితిపడితేను
చేతులార మగవాఁడు చేసినట్టే చెల్లదా
2.చుట్టి చుట్టాతఁడు నన్నుఁ (నిన్ను?) జూడవలెనంటానే
యిట్టే జోలిమొక్కు మొక్కేవేలే చలము
గుట్టుతోడి మగువలు కోరి తామె పైకొంటే
బెట్టుగాఁ దనవిభుఁడు బిగియక మానఁడు
3.పైపై శ్రీ వేంకటేశుఁడు పరాకైవున్నాఁడంటే
యేపుమీణి నవ్వు నవ్వేవేలే చలము
రాఁపుగాని యాఁటదింత రతికిఁ బెనఁగితేను
యీపొద్దాతఁడిట్టె కూడె నెదురాడఁగలనా (వా?)
.
Pallavi
emtacheppinA ne~ra@mgavElE chalamu
paMtagA@mDu nEDuvAni panulellA dakkenu
Charanams
1.ata@mDu nItO mATalADa@mDaM (naM?) TA niluchuMTE
yEtulakE pATavADEvEmE chalamu
koutiriMchi yA@mTadiMta kakkUritipaDitEnu
chEtulAra magavA@mDu chEsinaTTE chelladA
2.chuTTi chuTTAta@mDu nannu@m (ninnu?) jUDavalenaMTAnE
yiTTE jOlimokku mokkEvElE chalamu
guTTutODi maguvalu kOri tAme paikoMTE
beTTugA@m danavibhu@mDu bigiyaka mAna@mDu
3.paipai SrI vEMkaTESu@mDu parAkaivunnA@mDaMTE
yEpumINi navvu navvEvElE chalamu
rA@mpugAni yA@mTadiMta ratiki@m bena@mgitEnu
yIpoddAta@mDiTTe kUDe nedurADa@mgalanA (vA?)
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.