Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 231
Copper Sheet No. 70
Pallavi: Ettuneyanaina (ఎట్టునేయనైన)
Ragam: Bhupalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎట్టునేయనైన నేర్చు నిందునందు నీతఁడు
నెట్టుకొన్న విద్యలెల్ల నేర్చుఁగాన యీతఁడు
చరణములు
1.పలుదెరఁగుల దొంతులైన పాలపెరుగుకుండలెల్లఁ
దొలఁగ దించి పాలుద్రాగి దొంతివేర్చె నీతఁడు
తొలఁగఁద్రోసి జగములెల్లఁ దొల్లిటట్ల బహువిధముల
నెల్వుకొలిపి దొంతివేర్చ నేర్చుఁగాన యీతఁడు
2.పాలమీఁగడెల్లఁ దిగిచి పలుదెరఁగులఁ దోడనాడు
బాలులైనవారికెల్లఁ బంచిపెట్టెనీతఁడు
మేలిమైన పాలజలధి మీఁగడఖిల దేవతలకు
నోలిఁబంచి పెట్టినట్టి యోగినాన యీతఁడు
3.తలుపుదెరచి కన్నె మేలుకొలిపి విభుఁడు గానివాని-
నెలమిఁ గలపినట్టి వేంకటేశుఁడమ్మ యీతఁడు
తలఁపులోని నాగకన్నెఁ దెలిపి పరపురుషునిఁ గూడి
కలయఁ జేయనేర్చినట్టి ఘనుఁడు గాన యీతఁడు
.
Pallavi
eTTunEyanaina nErcu nimdunamdu nIta@mDu
neTTukonna vidyalella nErcu@mgAna yIta@mDu
Charanams
1.paludera@mgula domtulaina pAlaperugukumDalella@m
dola@mga dimci pAludrAgi domtivErce nIta@mDu
tola@mga@mdrOsi jagamulella@m dolliTaTla bahuvidhamula
nelvukolipi domtivErca nErcu@mgAna yIta@mDu
2.pAlamI@mgaDella@m digici paludera@mgula@m dODanADu
bAlulainavArikella@m bamcipeTTenIta@mDu
mElimaina pAlajaladhi mI@mgaDakhila dEvatalaku
nOli@mbamci peTTinaTTi yOginAna yIta@mDu
3.talupuderaci kanne mElukolipi viBu@mDu gAnivAni-
nelami@m galapinaTTi vEmkaTESu@mDamma yIta@mDu
tala@mpulOni nAgakanne@m delipi parapurushuni@m gUDi
kalaya@m jEyanErcinaTTi ghanu@mDu gAna yIta@mDu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.