Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 24 ; Volume No. 19
Copper Sheet No. 904
Pallavi: Etuvanti valapo (ఎటువంటి వలపో)
Ragam: Madhyamavathi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు | ఘటనతో దమకించి గనుగొనవయ్యా ||
Charanams
|| తళుకున నిన్నుజూచి తలవంచుకొని యింతి | తలపోసి నీరూపు తనలోననె |
నిలువు జెమటతోడ నిట్టూరుపులతోడ | చెలరేగి గుబ్బతిలీ జిత్తగించవయ్యా ||
|| కోరినీపై నాసపడి గొబ్బునను సిగ్గుపడి | పెర బెట్టి మాటలాడీ బెదవులనె |
సారపు తురుముతోడ జవ్వనభారము తోడ | ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా ||
|| కౌగిటికి జెయ్యి చాచి కన్నులనే నీకుమొక్కి | మాగినమోవి యిచ్చీ మతకాననె |
చేగదేర నిన్నుగూడె శ్రీవేంకటేశుడ | వీగదలమేలు మంగ వినోదించవయ్యా ||
.
Pallavi
|| eTuvaMTi valapO yevvari koladi gAdu | GaTanatO damakiMci ganugonavayyA ||
Charanams
|| taLukuna ninnujUci talavaMcukoni yiMti | talapOsi nIrUpu tanalOnane |
niluvu jemaTatODa niTTUrupulatODa | celarEgi gubbatilI jittagiMcavayyA ||
|| kOrinIpai nAsapaDi gobbunanu siggupaDi | pera beTTi mATalADI bedavulane |
sArapu turumutODa javvanaBAramu tODa | ArIti nivveragaMdI nAdariMcavayyA ||
|| kaugiTiki jeyyi cAci kannulanE nIkumokki | mAginamOvi yiccI matakAnane |
cEgadEra ninnugUDe SrIvEMkaTESuDa | vIgadalamElu maMga vinOdiMcavayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.