Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 306
Copper Sheet No. 164
Pallavi: Evvariki yevva(ఎవ్వరికి యెవ్వ)
Ragam: Mukari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎవ్వరికి యెవ్వ రయ్యేరు యిందరికి నీవే దిక్కు | అవ్వలనివ్వల నీ వనాథనాథుడవు ||
Charanams
|| కాయకము లందరును గార్యవశపరులే | పాయనినీ వకారణబంధుడవు |
దాయగాం డ్లెవ్వరినైనా దప్పించుకొనేవారే | బాయటమన్నా నీ వాపన్నశరణ్యుడవు ||
|| అట్టె లోకమువారు అర్ధకామపరులే | జట్టిగొని నీవైతే సర్వదాతవు |
పొట్టబొరుగుచుట్టాలు భోజనసహాయులే | నెట్టన నీవైతే మాకు నిర్వాహకుడవు ||
|| అంతటా వారికివారు ఆత్మపోషకులే | రంతుల నీవైతే నానారక్షకుడవు |
సంతతము శ్రీవేంకటేశా మమ్ము నేలితివి | పంతమున నీవు భక్తపరిపాలకుడవు ||
.
Pallavi
|| evvariki yevva rayyEru yiMdariki nIvE dikku | avvalanivvala nI vanAthanAthuDavu ||
Charanams
|| kAyakamu laMdarunu gAryavaSaparulE | pAyaninI vakAraNabaMdhuDavu |
dAyagAM DlevvarinainA dappiMcukonEvArE | bAyaTamannA nI vApannaSaraNyuDavu ||
|| aTTe lOkamuvAru ardhakAmaparulE | jaTTigoni nIvaitE sarvadAtavu |
poTTaborugucuTTAlu BOjanasahAyulE | neTTana nIvaitE mAku nirvAhakuDavu ||
|| aMtaTA vArikivAru AtmapOShakulE | raMtula nIvaitE nAnArakShakuDavu |
saMtatamu SrIvEMkaTESA mammu nElitivi | paMtamuna nIvu BaktaparipAlakuDavu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.