Main Menu

Gamdamu Pusevele (గందము పూసేవేలే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 2

Copper Sheet No. 1

Pallavi: Gamdamu Pusevele (గందము పూసేవేలే)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

గందము పూసేవేలే కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె నెక్కుడా

చరణములు

1.అద్దము చూచేవేలే అప్పటాప్పటికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘ్నమా

2.బంగారు వెట్టేవేలే పడతి నీ మెయినిండా
బంగారు ణీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేటికినే వొడికపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోర బోలునా

3.సవర మేటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివల జవులు నీకునేలే వెంకటపతి-
సవరని కెమ్మోవిచవికంటేనా.
.


Pallavi

gamdamu pUsEvElE kammani mEna yI-
gamdamu nImEnitAvikamTe nekkuDA

Charanams

1.addamu cUcEvElE appaTAppaTikini
addamu nI mOmukamTe napurUpamA
oddika tAmaravirinottEvu kannulu nI-
gaddarikannulakamTe kamalamu GnamA

2.bamgAru veTTEvElE paDati nI meyinimDA
bamgAru NItanukAmti prativaccInA
umgarAlETikinE voDikapuvELLa
vemgalimaNulu nI vEligOra bOlunA

3.savara mETikinE jaDiyu nI nerulaku
savaramu nIkoppusari vaccInA
yivala javulu nIkunElE vemkaTapati-
savarani kemmOvicavikamTEnA.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.